పోక్సో కేసులో ఒక వ్యక్తికి జీవితఖైదు
రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిపై చెప్పు విసిరిన ముద్దాయి
హైదరాబాద్, నిర్ధేశం:
తనను దోషిగా ప్రకటించడాన్ని జీర్ణించుకోలేక చెప్పు విసిరిన వైనం
నేరస్తుడిని చితకబాదిన న్యాయవాదులు, రంగారెడ్డి జిల్లా కోర్టులో ఊహించని...