6 ఏండ్ల లోపు వారిని అంగన్వాడీల్లో చేర్పించాలి
కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, నిర్దేశం:
ఆరు సంవత్సరాలలోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తల్లిదండ్రులకు సూచించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో...