రాజ్యసభ సభ్యురాలిగా సుధా మూర్తి
నిర్దేశం, ఢిల్లీ :
రచయిత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధా మూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం తర్వాత మోదీ ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పారు. ఆమె రాజ్యసభలో ఉండటం మన ‘నారీ శక్తి’కి ఒక శక్తివంతమైన నిదర్శనమని కొనియాడారు.