మహాత్మ గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
నిర్దేశం, దుబ్బాకః
ఓ విద్యార్థి మహాత్మా గాంధీ జ్యోతిరావు బాపులే బాలుర హస్టల్ బాత్రూంలో ఊరు వేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన దుబ్బాక మండల పరిధిలోని హబ్షీపూర్ మహాత్మా గాంధీ జ్యోతిరావు బాపులే హస్టలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామానికి చెందిన బోయిని అఖిల్ అనే విద్యార్థి 7వ తరగతి చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకోగ తోటి విద్యార్థులు గమనించి హస్టల్ సెక్యూరిటీ కి,పీటీ కి సమాచారం ఇవ్వడంతో వెంటనే 108 సమాచారం ఇవ్వగా చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమ ఉచడంతో మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ కు తరలించినట్లుగా సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.