మొదట్లో టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ రీల్స్ లతో నెటిజన్స్ ని ఆకట్టుకొని బిగ్ బాస్ షో లో ఎంటర్ అయినా తర్వాత బాగా పాపులర్ అయ్యారు అషురెడ్డి. సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో రెచ్చగొడుతూ కుర్రకారు ని నిదుర లేకుండా చేస్తుంది. ఈ కొన్ని సినిమాలలో కూడా నటించి మెప్పించారు, ఆ మధ్యలో ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ని బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి ట్రేండింగ్ లో నిలిచారు.
ఈటీవీ విన్ లో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఫ్యామిలీ స్టార్స్ అనే గేమ్ షో లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అషురెడ్డి ఫోటోలు కొన్ని మీకోసం..