ఏసీబీకి దొరికిన సీనియర్ అసిస్టెంట్ భూక్యా సోమ్లా
నిర్దేశం, ఖమ్మం :
ఖమ్మం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ భూక్యా సోమ్లాను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. లైసెన్స్ జీరాక్స్ కాపీ ఇచ్చేందుకు రూ 1500 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు రెడ్ హ్యండ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఈ నెల రోజులలో ఆరు కేసులను ఛేదించారు.