రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ అయిపోయింది: ఎమ్మెల్యే హరీష్ రావు

రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ అయిపోయింది: ఎమ్మెల్యే హరీష్ రావు
మూగ జీవాలు కూడా రేవంత్ రెడ్డి ని క్షమించవు

సిద్దిపేట, నిర్దేశం:

హైడ్రా తో పేరుతొ విధ్వంసం చేసి పేద ప్రజల జీవితాలు నాశనం చేసిండు, వాన కాలం రైతు బందు ఎగొట్టిండు. రుణ మాఫీ సగం చేసి అగం చేసిండు రేవంత్ రెడ్డి తిట్టని ఊరు లేదు, కనివిని ఎరగని రీతిలో గులాబీ జెండా రజతోత్సవ బహిరంగ సభ గులాబీ జెండా పుట్టిందే సిద్దిపేటలో, పల్లె పల్లె నా గులాబీ జెండా పండుగ గులాబీ కంచు కోటలో 25 ఏళ్ల వైభవం వెల్లి విరియాలి.
వెయ్యి మందితో విద్యార్థి, యువత పాదయాత్ర, 100 ట్రాక్టర్స్ తో ర్యాలీ తో వరంగల్ సభ కు
20 వేల మంది తో వరంగల్ కి తరలాలి. పార్టీ ఆవిర్భావ నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్న హరీష్ రావు.
సిద్దిపేట నుండి పెద్ద ఎత్తున వరంగల్ సభ తరలి సిద్దిపేట కీర్తి చాటాలి సిద్దిపేట లో పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సన్నాహక కార్యక్రమ సమావేశం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేటకు 25 ఏళ్ల కీర్తి ఉందని  గులాబీ జెండా పుట్టిన గడ్డ సిద్దిపేట అని  రేవంత్ రెడ్డి పాలన ఫై పసి పిల్ల నుండి పండు ముసలి దాక చివరికి మూగ జీవాలు కూడ క్షమించని పరిస్థితి లో పాలన ఉందని పాలన పెయిల్ అయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు  అన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో ఈ నెల 27 న వరంగల్ లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్బంగా నియోజకవర్గ ముఖ్య నాయకుల తో సభ సన్నాహక సమావేశం నిర్వహించారు.
సిద్దిపేట కు 25 ఏళ్ల గులాబీ జెండా కీర్తి ఉందని పార్టీ పెట్టి లక్ష్యం సాదించి అలక్ష్యం తో అద్భుతమైన అభివృద్ధి  సాధించి దేశానికి ఆదర్శం గా నిల్పిన పార్టీ బిఆర్ ఎస్ పార్టీ బిఆర్ ఎస్ జెండా నాడు 2001 లో సిద్దిపేట కొనాయ్ పల్లి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం. సిద్దిపేట ప్రజల ఆశీస్సులు తీసుకోని గులాబీ జెండా ఎగరేసిండు కెసిఆర్ అన్నారు. సిద్దిపేట కు అంత కీర్తి ఉందని చెప్పారు సిద్దిపేట వాళ్ళు లేని బహిరంగ సభ లేదు  ఎక్కడ సభ అయినా ఎక్కడ ఎన్నికలు అయిన ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు సిద్దిపేట నాయకులు పని చేసినారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమం లో నియోజకవర్గం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »