బండి సాయి భగిరథ.. ఈ పేరు మూడు రోజులుగా సోషల్ మీడియా వైరల్ అవుతుంది.
సాయి భగిరథ బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ కొడుకు కావడమే.
పిల్లలను రాజకీయాల్లోకి లాగడం ఏమిటి..? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
మరి కొందరు డిగ్రీ చదువుతూ సమాజంపై అవగహనతో ఉన్న యువకుడు గూంఢలా తోటి విద్యార్థులను కొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
నిజమే.. సాయి భగిరథ అసభ్యకరంగా మాట్లాడుతూ కొట్టడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. విద్యార్థిగా ఉన్నత విలువలతో పెరుగాల్సిన ఆ యువకుడు ఇలా మారడానికి నేటి రాజకీయాలు కారణమంటున్నారు కొందరు.
నిజానికి తండ్రి బండి సంజయ్ బీజేపీ చీఫ్..
అయినా.. విద్యార్థి దశ నుంచే క్రమ శిక్షణతో ‘‘రాముడు మంచి బాలుడు’’ అనే సామెతను నిరూపించారు తండ్రి బండి సంజయ్.. మరి.. సాయి భగిరథ మాత్రం టెక్ మహేంద్ర యూనివర్సిటీలో వ్యవహరించిన తీరు చూస్తుంటే సినీమాలలోని సీన్ లు గుర్తుకు వస్తుంటాయి.
పొలిటికల్ లీడర్ తండ్రి .. విద్యార్థి నాయకుడు కొడుకు.. అంతే.. ఆ యూనివర్సిటీలో పెత్తనం చేస్తుంటాడు.
ఇగో.. సాయి భగిరథ దాడులు చేసిన రెండు వీడియోలు కూడా సోషల్ మీడియాలో చూస్తుంటే ఈ సినీమాలోని సీన్స్ గుర్తుకు వస్తున్నాయి. .
అయినా.. కొడుకు సాయి భగిరథ దాడి చేయడం తప్పు అని ఒప్పుకోకుండా బండి సంజయ్ రాజకీయంగా కేసీఆర్ పై దాడి చేయడం చర్చ నీయంషంగా మారింది.
పొలిటికల్ అంటె ఇంతెనెమో..?
ప్రతి ఆంశాన్ని అనుకుాలంగా మలుచుకుంటారెమో..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా సీఎం కేసీఆర్ కూతురు కల్వకంట్ల కవిత వ్యవహరించిన తీరు కూడా ఇలాగే ఉంది.
లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ఉంటే సీబీఐ మరియు ఈడిలు కక్ష్య గట్టిందని.. తెలంగాణ ప్రజల ఆగ్రహనికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించింది కల్వకుంట్ల కవిత.
అయితే..
సెంట్రన్ లో ఉన్న బీజేపీ.. స్టేట్ లో ఉన్న బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రతి ఆంశాన్ని తమకు అనుకులంగా మలుచు కోవడం తో పోటీ పడుతున్నాయి.
—- ———
బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ స్టూడెంట్ పై దాడి కేసులో కొనసాగుతున్న విచారణ
టెక్ మహేంద్ర యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు
శ్రీరామ్ పై దాడి తర్వాత మరో విద్యార్థి పై దాడి చేసిన సాయి భగీరథ
రెండు వీడియోలపై విచారణ చేస్తున్న పోలీసులు