ప్లీజ్.. మా పాపను బతికించండి.
నా పేరు వేమునురి కళ్యాణ్
గ్రామం: నారాయణపూర్ (SC కాలని),
మండల్: రెబ్బెన జిల్లా: కోమురం భీం నా యొక్క కూతురు 7 నెలలు పాప కు ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. గుండె వాపు, గుండె ఇన్ఫెక్షన్, రక్తం ఇన్ఫెక్షన్, న్యూమోనియా, ఉంది. ఎమర్జెన్సీ గా హైదరాబాద్ రెయిన్ బో (Rainbow) ఖర్ఖానా హాస్పిటల్ సికింద్రాబాద్ లో ఉన్నాము. పాపని వెంటి లెటర్ పై పెట్టడం జరిగింది ఇప్పటి వరకు 4-లక్షలు ఖర్చు అయ్యాయి డాక్టర్ ఇంకా దాదాపుగా 8 -10 లక్షలు కావాలి అంటున్నాడు.
నా యందు దయతలచి అందరూ సహకరించి పాపని కాపాడాలని రెండు చేతులతో నమస్కరించి 🙏
Parent Number:
Phone pay: 7989592001
Paytm: 7989592001
సహాయం చేస్తే పాపా ప్రాణం కాపాడుకోగలం. 👏
ఒక్కరోజు ఖర్చు డబ్బులు
మనం రోజుకి ఎన్నో ఖర్చులు చేస్తూ ఉంటాము. అందులో నుంచి 2000, 1000, 500, 300, 200, 100, 50…..టిఫిన్ డబ్బులు, టీ డబ్బులు అయిన పర్వాలేదు. మీకు ఎంత తొచ్చితే అంతా సహాయం చేసి పాపా ప్రాణం కాపాడుకుందాం….
ప్లీజ్.. సహాయం చేయండి..