హైదరాబాద్ లో రియల్టర్ లపై ఇన్ కం టాక్సి దాడులు

హైదరాబాద్ లో రియల్టర్ లపై ఇన్ కం టాక్సి దాడులు నిర్వహించారు.

Aditya , csk, orjitha builders ఇళ్లలో.. ఆఫీసులలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఈరోజు ఉదయం ఐటి కార్యాలయం నుండి బయలుదేరిన 30 టీమ్స్

రియల్ ఎస్టేట్ కంపెనీలు కన్స్ట్రక్షన్ కార్యాలయాలు, బిల్డర్ ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు

బంజారాహిల్స్ లోని శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఊర్జిత కన్స్ట్రక్షన్స్ , CSK బిల్డర్స్ తదితర కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు

శ్రీ ఆదిత్య హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటారెడ్డి, అతని కుమారుడు ఆదిత్య రెడ్డి ఇళ్లల్లో కార్యాలయంలో సోదాలు

ఊర్జిత కన్స్ట్రక్షన్స్ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు

మరో బిల్డర్ మాధవరెడ్డి ఇంట్లో, CSK కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు

ఐటీ రిటర్న్స్ లో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన ఐటీ

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు నిర్ధారించుకొని సోదాలు చేస్తున్న ఐటీ

గడిచిన ఐదు సంవత్సరాల ఐటీ రిటర్న్స్ వివరాలను అకౌంట్ డిపార్ట్మెంట్ నుండి తీసుకోని ఆరా తీస్తున్న ఐటీ…

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!