అమెరికాలో కేశంపేట యువకుడు మృతి
షాద్ నగర్, నిర్దేశం:
అమెరికాలోనీ మిల్వాంకివిస్కాన్సిన్ సిటీలో నివాసం ఉంటున్న రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోనీ కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప ప్రవీణ్ (27) బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెల్లి అక్కడ ఎంఎస్ రెండవ సంవత్సరం చదువుతూ పార్ట్ టైంగా స్టోర్ లో జాబ్ చేస్తున్న ప్రవీణ్. మృతుడు నివాసం ఉండే ఇంటికి దగ్గర్లోని బీచ్ వద్ద గన్ తో కాల్చడంతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.