ప్రియాంక చోప్రా ఒక ఇండియన్ నటి, నిర్మాత, మిస్ వరల్డ్-2000 విజేత. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యాక్టర్స్ లలో ఈమె ఒకరు. ప్రియాంక రెండు నేషనల్ ఫిలిం అవార్డ్స్, ఐదు ఫిలిం ఫేర్ అవార్డ్స్ గెలుచుకుంది అంతేగాక పద్మ శ్రీ అనే అత్యున్నత పురస్కారాన్ని పొందారు. 2022వ సంవత్సరములో ఫోర్బ్స్ రిలీజ్ చేసిన ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ గా నిలిచారు.
ప్రియాంక చోప్రా ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుండి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఈమె ఫాదర్ 2013లో కన్ను ముశారు, తండ్రిపై ఉన్న ఇష్టంతో మోచేయి పైన డాడీ ఇస్ లిటిల్ గర్ల్ అని టాటూ వేయించుకుంది. ఈమె తల్లి ఒక గైన కాలజిస్ట్. ప్రియాంక చోప్రా తన ఫ్యామిలీ కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంది, తాను ఉంటున్న అపార్ట్మెంట్ లోనే తన బ్రదర్ సిద్దార్థ నివసిస్తున్నారు.
2018వ ఇయర్ లో నిక్ జోనస్ అనే అమెరికన్ సింగర్, నటుడ్ని పెళ్లి చేసుకున్నారు, వీరికి ఒక పాప. ప్రియాంక హిందూ ఫెస్టివల్ కి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు, ప్రతి పండుగను ఫ్యామిలీతో సెలెబ్రేట్ చేసుకొని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.
ఇంస్టాగ్రామ్ లో 92 లక్షలు, ఫేస్ బుక్ లో 55 లక్షలు, ట్విట్టర్ లో 27 లక్షల ఫాలోవర్లను కలిగి ప్రపంచంలోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్సుర్ గా ఉన్నారు. సోషల్ మీడియాలో అత్యధిక ఎంగేజ్మెంట్ పొందిన ప్రియాంక చోప్రా ఫోటోలు కొన్ని..