కాకరేపేలా మాళవిక మోహనన్ ర్యాంప్ వాక్ పోజులు…

హైదరాబాద్ పార్క్ హయత్ లో నిన్న జరిగిన ఫ్యాషన్ వీక్‌లో మాళవిక మోహనన్ ర్యాంప్ వాక్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేరళలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ పలు తెలుగు సినిమాలలో నటిస్తూ బిజీ అవుతున్నారు, ప్రస్తుతం మారుతీ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. నటుడు ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పి వెబ్ దునియాలో ట్రేండింగ్ గా మారింది ఈ చిన్నది. ‘పట్టం పోల్’ అనే సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ‘ ది రాజా సాబ్’ అనే మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.. తెలుగులో డెబ్యూ ఫిలిం ప్రభాస్ లాంటి స్టార్ తో చేయడం నిజంగా నా అదృష్టం అని పలు ఇంటర్వ్యూ లలో చెప్పుకాస్తుంది ఈ కేరళ బ్యూటీ.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!