మంచి మాట

:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:
🎊🪷🌷 మంచి మాట 🌷🪷🎊
•<:>•<:>•<:>•<:>•<:>•<:>•< :>•
ముళ్ళున్న మొక్కకి
మనమెన్ని నీళ్ళు పోసినా
వాటి స్వభావం మారదు.
కొంతమంది వ్యక్తులతో
మనం ఎంత ప్రేమగా ఉన్నా
ఎంత మంచిగా ఉన్నా
ఎంత సహాయం చేసినా
వారి వంకర బుద్ధి మారదు…!!
🎈💦🎈💦🎈💦🎈💦🎈💦🎈
        🪴🙏  🙏🪴

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »