మైలార్ దేవిపల్లి లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్
రంగారెడ్డి : నార్సింగీ లో వివాహితను కిడ్నాప్ చేసి ఆ తరువాత గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఒంటరిగా కనిపించిన బాలికను బెదిరించి మైలార్ దేవిపల్లి లోని వట్టేపల్లి ప్రాంతానికి తీసుకొని వచ్చిన ఇద్దరు దుండగులు మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఒకరి తరువాత మరోకరు అత్యాచారం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.