Take a fresh look at your lifestyle.

సీఏంకు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ మధుశేఖర్

0 15

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ మధుశేఖర్

హైదరాబాద్, ఆగష్టు 18 : తెలంగాణ స్టేట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్’’ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించినందుకు శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపిన డాక్టర్. బద్దం మధు శేఖర్.ఈ సందర్భంగా డాక్టర్ కు సిఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చిత్రంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking