టిఎస్ హైకోర్టు : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ ఫై ముగిసిన వాదనలు..
తీర్పు రీజర్వ్ చేసిన హైకోర్టు..
లిఖిత పూర్వక వాదనలకు సమయం కోరిన దవే..
ఈ నెల 30 వరకు సడ్మిట్ చేయాలనీ హైకోర్టు ఆదేశం.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సింగిల్ బెంచ్ సిబిఐ కి ఇవ్వడాన్ని సవాలు చేసిన ప్రభుత్వం.
తీర్పు రీజర్వ్ చేసిన హైకోర్టు.