నదిలో బికినీతో హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన శ్రద్ధా దాస్.. ఫొటోస్ చూశారా..?

2008లో రిలీజ్ అయినా ‘సిద్దు ఫ్రం శ్రీకాకుళం’ అనే సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయిన అందాల బ్యూటీ, ఇండియన్ హీరోయిన్ శ్రద్ధా దాస్.. ఈ అమ్ముడు నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. పైట చాటు తన అందాలతో ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుంది ఈ బ్యూటీ శ్రద్ధా దాస్.. లేటెస్ట్ గా ప్రవహిస్తున్న నదిలో ఒక రాయి మీద కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ… బికినీతో డిఫరెంట్ గా ఫోటో షూట్ చేసింది. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతూ ఐ లవ్ యు డార్లింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »