ఎవోక్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిభిరం
సర్జరీ లేకుండా దీర్ఘకాలిక వ్యాధుల పరీక్షలు
నిర్దేశం, సికింద్రాబాద్ :
సికింద్రాబాద్ నగరం నగరం కొంపల్లి ఎన్ సీ ఎల్ శాంకరి కాంప్లెక్స్, కనెక్ట్ డయాగ్నోస్టిక్స్ పైన ఎవోక్ క్లినిక్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిభిరంలో ఉచితంగా (ఫ్రీ కన్సల్టెషన్) చూస్తామన్నారు డాక్టర్ కౌశిక్ శర్మ తెలిపారు. దీర్ఘకాలిక నొప్పి నిర్దారణ మరియు చికిత్స కోసం సమగ్ర కేంద్రం ఏర్పాటు చేశామన్నారు ఆయన. సర్జరీ లేకుండా నొప్పి, వెరికోస్ వెన్స్ సమస్యలకు చికిత్స అందించబడుతుందన్నారు డాక్టర్ కౌశిక్ శర్మ. మణి కట్టు, మెడ నొప్పి, వీపు నొప్పి, థైరాయిడ్ గడ్డలు, మోకాళ్ల నొప్పులకు తగిన చికిత్స అందిస్తామన్నారు ఆయన.