ఎనిమిది లక్షల నగదు స్వాధీనం
నిర్దేశం, మేడ్చల్ :
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో ఎన్నికల కోడ్ దృష్ట్యా ఘట్ కేసర్ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఐదు వాహనాలలో ఎలాంటి ఆధారాలు చూపని సుమారు ముప్పై ఏడు లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. నగదును మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రీవెన్స్ కమిటీ సెల్ అధికారులకు అప్పగించారు.