Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

బీఆర్ఎస్ పార్టీలో చేరిన బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక

ఇటీవల కాంగ్రెస్ ను వీడిన కత్తి కార్తీక మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక కత్తి కార్తీకకు గులాబీ కండువా కప్పిన హరీశ్ రావు గతంలో దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసిన కత్తి కార్తీక బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న…

చిదంబరం క్షమాపణ వ్యాఖ్యలపై కవిత ఫైర్

గతంలో ప్రజా ఉద్యమాన్ని తక్కువ అంచనా వేశామన్న చిదంబరం అమరవీరుల చావుకు తమదే బాధ్యత అని వెల్లడి తప్పు జరిగిపోయింది క్షమించాలంటూ వ్యాఖ్యలు మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదంటూ కవిత ఆగ్రహం  గతంలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్…

నియోజకవర్గమే నా ఇళ్లు… ప్రజలే నా కుటుంబ సభ్యులు: సబితా ఇంద్రారెడ్డి

రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి ఇచ్చే సంక్షేమ ప్రభుత్వానికి మద్దతివ్వాలన్న మంత్రి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించామని వెల్లడి ఇష్టం లేకున్నా పోటీ చేస్తున్న వ్యక్తులను కాకుండా అయిదేళ్లు జనంలో ఉండే తనను గెలిపించాలన్న…

మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు

హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఐటీ సోదాలు రంగంలోకి 40 బృందాలు  మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో తెల్లవారుజాము నుంచీ సోదాలు తెలంగాణలో మళ్లీ ఐటీ సోదాల కలకలం రేగుతోంది. హైదరాబాద్‌తో పాటూ నల్గొండ, మిర్యాలగూడ‌లో 40 ఐటీ అధికారుల…

జవహర్ నగర్ డంపింగ్ యార్డు అంశాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో పేదల పరిస్థితి దారుణంగా ఉందని, ఈ ధరలు, ఈ పాలనతో బతికే పరిస్థితి లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్‌లో ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ…

గజ్వేల్ బరిలో 44 మంది అభ్యర్థులు, కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు

గజ్వేల్ నుంచి ఈ రోజు 70 మంది నామినేషన్ల ఉపసంహరణ కామారెడ్డిలో 19 మంది నామినేషన్ల ఉపసంహరణ ఈ రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్ పోటీ కారణంగా సంతరించుకున్న ప్రాధాన్యత గజ్వేల్ నుంచి ఎన్నికల బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారని రిటర్నింగ్…

ఉద్యమం సమయంలో రేవంత్‌రెడ్డి తుపాకీ పట్టుకొని ప్రజల మీదకొచ్చిన విషయం మరిచిపోతామా?: ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ నేతలు ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారు.. అధికారంలోకి వస్తే పట్టించుకుంటారా? అన్న కవిత  తెలంగాణ అంతా గులాబీ హవా కనిపిస్తోందని వ్యాఖ్య  కేసీఆర్ మళ్లీ గెలిచి దక్షిణాదిన హ్యాట్రిక్ సీఎం అవుతారని ఆశాభావం అధికారంలో లేనప్పుడే…

టిక్కెట్ రాని నేతలమంతా కలిసి ఆ 12 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తాం: అద్దంకి దయాకర్

కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామన్న అద్దంకి దయాకర్ కాంగ్రెస్‌ను వీడే నేతలంతా ఓడిపోయే పార్టీలోకి వెళ్తున్నారన్న కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యం చచ్చిపోతుందని వ్యాఖ్య…

కేసీఆర్ రెండుచోట్ల, కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఓడిపోతున్నారు: కిషన్ రెడ్డి

నామినేషన్ ఉపసంహరించుకోవాలని కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శలు గజ్వేల్‌లో 114 మంది బాధితులు, కామారెడ్డిలో 58 మంది బాధితులు నామినేషన్ వేశారన్న కిషన్ రెడ్డి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులతో బెదిరింపులకు…

2024లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. అన్ని ఎంపీ సీట్లు గెలిచి బీఆర్ఎస్ సత్తా ఢిల్లీలో చాటుదాం:…

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జాతీయ పార్టీల హవా ఉండదని, ఏకపార్టీ ప్రభుత్వం రాదని జోస్యం తెలంగాణలో అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నామన్న కేసీఆర్ రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నామన్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ముమ్మాటికీ…