HomeTagsUnion budhet 2024-25

union budhet 2024-25

తెలంగాణకు ఈసారి కూడా గుండు సున్నానే

చిత్రంగా ఈసారి బీజేపీకి రాష్ట్రం 8 మంది ఎంపీలను ఇచ్చింది. అయినా కూడా రాష్ట్రానికి గుండా సున్నా పెట్టారు. కేంద్రం నుంచి వచ్చే వాటా తప్పితే.. బడ్జెట్ లో కొత్త ప్రకటనలు ఏవీ లేవు.

నిర్మల మ్యేజిక్.. పన్నులు వేసే వాటిపై కూడా తగ్గింపులే

బడ్జెట్ అంటే బంగారంపై పన్నులు వేయడమే, మొబైల్ ధరలపై మోత మోగించడమే. అలాంటిది.. ఈసారి వీటిపై భారీగా పన్నులు తగ్గించారు

నిర్మల బడ్జెట్ లో టాప్-10 పాయింట్లు ఇవే

ప్రభుత్వం తొమ్మిది ప్రాధాన్యతలలో ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ఒకటి. దీని కింద, మొదటిసారి ఉద్యోగార్ధులకు భారీ సహాయం అందనుంది.

అత్తింటిపై వరాలు కురిపించిన ఆంధ్రా కోడలు.. బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట

గతంలో వాజిపేయి ప్రభుత్వంలో కూడా చంద్రబాబుకు ఈ అవకాశం లభించింది. మళ్లీ ఇప్పుడు ఆ అవకాశం లభించింది. ఈ విషయంలో ఆయనను కొట్టేవారే లేరు.
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Hot Topics

Translate »