ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు సరికాదు

ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు సరికాదు

: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్, మే 10 : రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసేటప్పుడు హుందాతనంగా వ్యవహరించాలి. TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి  పాదయాత్ర సందర్భంగా మంత్రులు, MLA పట్ల అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్టా తమ పార్టీ నేతలపై అసభ్యకర భాషతో చేసిన విమర్శలతో ఆవేదన చెందానన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బాధ్యత కలిగిన మంత్రిగా నేను ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్న పార్టీలు వేరైనప్పటికీ  విమర్శలు అర్థవంతంగా ఉండాలి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం సరికాదు. ఇకనైనా బాధ్యతగా మాట్లాడుతూ ఒకరినొకరు  గౌరవించుకోవాలి.  విమర్శకు  ప్రతి విమర్శ కూడా అంతే కఠినంగా ఉంటుందనే విషయాన్ని గుర్రు పెట్టుకోవాలన్నారు ఆయన.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »