పవన్ కళ్యాణ్ ఏమి చదివాడో తెలుసా..?
ఈ వార్త చదివితే నవ్వాల్సిందే..
పవన్ కళ్యాణ్.. ఆయన ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో అర్థం కాని ప్రశ్న.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తరువాత కాషాయ వస్త్రాలు ధరించి కనిపిస్తున్నారు. కానీ.. ఆయన ఎప్పుడెప్పుడు ఏమి మాట్లాడారో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలోని పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు చూస్తుంటే ఇలాంటోడా.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అనుకోవాల్సిందే.
‘‘పావలా సన్ ఆఫ్ చదువుల తల్లి’’ పేరుతో విడుదలైన వీడియోను ఎక్స్ లో పీఎం జర్మనీ పేరుతో పోస్ట్ చేశారు. ‘‘అన్ని కోర్సులు చదువడమంటే మాటలా..? గ్రేట్ మ్యాన్’’ అంటూ క్యాప్షన్ పెట్టి చేసిన పోస్ట్ ఇదే…
— —-
పవన్ కళ్యాణ్ మాటల్లోనే.. ‘‘పావలా సన్ ఆఫ్ చదువుల తల్లి’’ పేరుతో విడుదలైన వీడియోలో అప్పుడప్పుడు ఆయన మాట్లాడిన మాటలు..
1. చదువంటే ఇష్టం.. 2. టెన్త్ లో ముక్కి ములిగి గ్రేస్ మార్కులతో పాసయ్యాను. 3. చదువు ఆపేశా 4. మా అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడుతారు. నాకు ఇంగ్లీష్ రాదు. 5. నేను ఇంగ్లీష్ లో ఫస్ట్. 6. నా ఎడ్యుకేషన్ ఇంటర్ మీడియట్ తో ఆపేశాను.. విసుగుతోటే.. 7. నేను ఈ రోజుకు మ్యాథ మేటిక్ చదువుతాను. 8. ఎలక్ట్రానిక్ డిప్లోమాటిక్ చదువడానికి ప్రయత్నం చేశాను. తరువాత కంప్యూటర్ డిప్లోమా చేశాను. 9. డి ప్లేస్.. 3 ప్లేస్ చేశాను. కొంత అటో క్యాట్ నేర్చుకున్నాను. 10 డాక్టర్ అవ్వాలని అన్నీ ట్రై చేశాను.
నోట్.. ఈ వార్త చదువుతుంటే మీకు నవ్వు రావచ్చు కదూ.. నిజమే.. పొలిటికల్ లీడర్ లు అంటేనే అంతా..? పవన్ కళ్యాణ్ మినహ యింపు కాదు గదా..?
– సోషల్ మీడియా